Kethireddy Venkatarami Reddy@KethireddyMla
#BirsaMundaJayanti "మన పాలన రావాలి, రాణి పాలన అంతం కావాలి!" ప్రపంచంలోనే అతిపెద్ద సామ్రాజ్యమైన బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా, ఒక 24 ఏళ్ల గిరిజన యువకుడు ఇచ్చిన నినాదం ఇది. ఆయనే బిర్సా ముండా. 1875 నవంబర్ 15న జార్ఖండ్‌లోని ఉలిహాతు అనే చిన్న గ్రామంలో, ఒక పేద ముండా గిరిజన కుటుంబంలో పుట్టారు. ఆ సమయంలో సొంత భూమిలోనే గిరిజనులు కూలీలుగా, వెట్టిచాకిరి చేసే బానిసలుగా మారారు. వాళ్ల సంస్కృతి, ఆత్మగౌరవం అవమానానికి గురయ్యాయి. అందుకే "అబువా దిసుమ్, అబువా…